చారిత్రక రేవు పట్టణం మోటుపల్లి వద్ద సముద్రంలో మూడు అడుగుల కృష్ణుడి విగ్రహం లభ్యం, పురావస్తు శాఖ అధికారులకు అప్పగింత
Parchur, Bapatla | Aug 30, 2025
చారిత్రక ప్రాధాన్యం ఉన్న చినగంజాం మండలం మోటుపల్లి వద్ద సముద్రం లో శనివారం మూడు అడుగుల కృష్ణుడి విగ్రహం దొరికింది.ఆ బీచ్...