అనంతపురం అర్బన్: తాడపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై మండిపడ్డ అనంతపురం లీగల్ సెల్ న్యాయవాదులు ఉమాపతి అనంతపురంలో మీడియ
Anantapur Urban, Anantapur | Jun 30, 2026
తాడపత్రి మాజీ ఎమ్మెల్యే మాజీ మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పై మండిపడ్డ అనంతపురం లీగల్ సెల్లు న్యాయవాదులు ఉమాపతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి జెసి ప్రభాకర్ రెడ్డి పై మండిపడ్డారు.