ఎల్లారెడ్డి: వరద నష్టాలపై అసెంబ్లీలో మాట్లాడుతా.. తిమ్మాపూర్ చెరువు కట్టను పరిశీలించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
Yellareddy, Kamareddy | Aug 29, 2025
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా గ్రామ చెరువు కట్ట పూర్తిగా తెగిపోవడంతో...