అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు
Anantapur Urban, Anantapur | Jul 9, 2026
అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలోని గురువారం మధ్యాహ్నం 12 గంటల50 సమయంలో హై టెన్షన్ నిలబెలిసింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవన్ ,మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్టు చేసిన పోలీసులు.