Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: డోన్ లో ఎస్ టి యు 80వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Dhone, Nandyal | Jun 9, 2026
డోన్లో రాష్ట్రాపాధ్యాయ సంఘం 80వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి STU కార్యాలయంలో సంఘ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర కౌన్సిలర్ జీవీ రమణ మాట్లాడుతూ..ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక TET నిర్వహించాలన్నారు. 1947 జూన్ 9న స్థాపించబడిన STU రాష్ట్రంలో ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం 79 ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తోందన్నారు.మండల అధ్యక్షుడు రామమోహన్ తదితరులు పాల్గొన్నారు.