నంద్యాల అర్బన్: నంద్యాలలో పలు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | Jun 11, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ గురువారం నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇందులో భాగంగా నంద్యాల టూ టౌన్, 3 టౌన్ తాలూకా పోలీస్ స్టేషన్లు, పోలీస్ కంట్రోల్ రూమ్, గోస్పాడు పోలీస్ స్టేషన్ ఆయన సందర్శించి పనులు పరిశీలించడంతోపాటు జరుగుతున్న విధులను క్షుణ్ణంగా పరిశీలించారు