గన్నవరం: అమలాపురంలో న్యాయమూర్తి జి.చంద్రమౌళేశ్వరి గారి శ్రీ విఘ్నేశ్వర స్వామి దర్శనం
అమలాపురం జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి శ్రీ జి.చంద్రమౌళేశ్వరి గారు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వాదాలు అందజేసి, శేష వస్త్రములతో సత్కరించారు.