నిజామాబాద్ సౌత్: భవన నిర్మాణ కార్మికుల ప్రమాద బీమా ₹10 లక్షలకు పెంచడం కార్మికుల విజయం: TUCI జిల్లా అధ్యక్షులు నరేందర్
Nizamabad South, Nizamabad | Sep 4, 2025
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు పెంచాలని డిమాండ్ చేస్తూ TUCI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం...