ఖరీఫ్ సాగులో రైతులకు ఎరువులు కొరత లేకుండా అధికారులు శ్రద్ధ వహించాలి మాజీమంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు
Vemuru, Bapatla | Aug 30, 2025
ఖరీఫ్ సాగులో రైతులకు ఎరువుల కొరత లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు....