సూర్యాపేట: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల: పూర్తి వివరాలు ఇవే
తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 26 నుంచి నవంబర్ 9 వరకు ఎలాంటి జరిమానా లేకుండా ఫీజు చెల్లించవచ్చు. రూ.2,000 జరిమానాతో డిసెంబర్ 9 నుంచి 14 వరకు గడువు ఉంటుంది. ఫీజుల వివరాలను ఈ వీడియోలో చూడండి.