Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: ఆంధ్రజ్యోతి కార్యాలయాల పై వైసీపీ నాయకుల దాడిని ఖండించిన టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్

Nandyal Urban, Nandyal | Apr 8, 2026
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ నాయకులు చేస్తున్న దాడిని నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ తీవ్రంగా ఖండించారు బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసీపీ నాయకులు గతంలో కూడా దాడులు నిర్వహించారని వారు గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రికలపై దాడి చేయడం సిగ్గుచేటని విమర్శించారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: ఆంధ్రజ్యోతి కార్యాలయాల పై వైసీపీ నాయకుల దాడిని ఖండించిన టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ - Nandyal Urban News