రామాయంపేట్: రామాయంపేటలో ఘనంగా విజయదశమి వేడుకలు: జెండా ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామ చావడి వద్ద మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య జెండాను ఆవిష్కరించారు. డప్పు చప్పుళ్లు, పండుగ సందడితో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.