వేములపూడి బీసీ బాలికల వసతి గృహం విద్యార్ధిని రంగాల హాసిని మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి, ఆర్డీఓకు ఐద్వా వినతిపత్రం.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి బీసీ బాలికల వసతి గృహంలో గత శుక్రవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని రంగాల హాసిని ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ మృతురాలు తల్లి నర్సీపట్నం ఆర్డిఓ కు సోమవారం వినతిపత్రం అందజేశారు.