Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: సుద్ధపట్లపల్లి వద్ద సైకిల్ ను ఢీకొన్న కారు ఇద్దరికీ గాయాలు

Anantapur Urban, Anantapur | Apr 23, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల పరిధిలోని సుద్దభట్ల పల్లి వద్ద సైకిల్ ను కారు ఢీకొన్న ఘటనలో తుమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంజనప్పతోపాటు మారుతీ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అంజనప్ప ను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.