బనగానపల్లె: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా బాధితుల స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకత్వం పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించిన విషయం ఇందుకు సంబంధించి బుధవారం ఉండవల్లిలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యునిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు