వనపర్తి: వనపర్తిలో వివేకానంద క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
వనపర్తి జిల్లా కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో వివేకానంద క్రికెట్ టోర్నమెంట్ సీజన్-1 ప్రారంభమైంది. బీజేపీ నాయకుల సమక్షంలో జరిగిన ఈ టోర్నమెంట్ ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.