సదాశివనగర్: లో వినాయక చవితి శాంతి కమిటీ సమావేశం.. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి : డీఎస్పీ శ్రీనివాసరావు
Sadasivanagar, Kamareddy | Aug 16, 2025
సదాశివ నగర్ మండలంలోని గణేష్ మండప సభ్యులతో వినాయక చవితి శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు కు అన్ని మండపాల సభ్యులు హాజరయ్యారు....