ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పి హర్షవర్ధన్ రాజుకు 85 అర్జీలు
Ongole Urban, Prakasam | Jul 6, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ప్రజలు తమ సమస్యలపై 85 అర్జీలు ఇచ్చారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిష్కరిస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. కొంతమంది అర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు.