Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

పీలేరు: కలకడలో బేటి బచావో - బేటి పడావో పై అవగాహన

Pileru, Annamayya | Sep 4, 2025
కలకడలో బేటి బచావో - బేటి పడావో కార్యక్రమం పై ఎంపిడిఓ భాను ప్రసాద్ గురువారం అవగాహన కల్పించారు. బేటి బచావో - బేటి పడావో పై మండల కేంద్రము కలకడ లోని వెలుగు కార్యాలయం నందు మండలంలోని అంగన్వాడీ టీచర్స్ తో ఐసిడిఎస్ అధికారుల చే అవగాహన సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపిడిఓ భాను ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతము బాలికల విద్య పై దృష్టి పెట్టాలని, ప్రభుత్వము ముఖ్యముగా ఈ విషయమై తల్లికి వందనము కింద ప్రతి తల్లి అకౌంట్ నందు 15వేల రూపాయలు నగదు జమ చేయడం జరుగుతుందని దీనిని బాలికల విద్య కు ఉపయోగించుకోవాలని తెలిపారు
పీలేరు: కలకడలో బేటి బచావో - బేటి పడావో పై అవగాహన - Pileru News