అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ముద్దినేనిపల్లి గ్రామంలో భూ తగాదాల వలన సరస్వతికి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు
Anantapur Urban, Anantapur | May 14, 2026
ముద్దు నాయన పల్లి గ్రామంలో భూ తగాదాల వలన సరస్వతి అనే మహిళకు రంగనాయకులు రామానాయుడు ప్రాణాన్ని ఉందని సరస్వతి అనంతపురం నగరంలోని గురువారం సాయంత్రం నాలుగు గంటల పదినిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. పోలీస్ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.