Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: వామపక్షాల ధర్నా లో తీవ్ర ఉద్రిక్తత. వామపక్ష నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు

Ongole Urban, Prakasam | Jun 9, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుటి ఉన్న సాగర్ సెంటర్లో మంగళవారం హోమం పక్ష స్నేహితులు భారీ నిరసన రాస్తారోకోతో పాటు ధర్నా నిర్వహించారు. పెరిగిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ తగ్గించాలని వారు నినాదాలు చేశారు. వామపక్ష నేతలతో పాటు స్థానిక ప్రజలు కూడా చేరుకోవడంతో వాహనాల రాకపోకలు కు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునీ ధర్నాను విరమింప చేసే ప్రయత్నం చేసినప్పటికీ కుదరకపోవడంతో హోంఫక్షనేతలతో వాజులాటకు దిగారు. అనంతరం వామపక్ష నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించాలి. అక్కడ ఉద్రిక్తత నెలకొంది

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: వామపక్షాల ధర్నా లో తీవ్ర ఉద్రిక్తత. వామపక్ష నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు - Ongole Urban News