Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana

మేడ్చల్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో ఎస్సై మృతి

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై సంజయ్ సావంత్ గుండెపోటుతో మరణించారు. పంచాయతీ ఎన్నికల విధులకు హాజరు కావలసి ఉండటంతో మంగళవారం రాత్రి ఆయన పోలీస్ స్టేషన్ లోనే నిద్రించారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. నాచారంలో నివాసం ఉండే సంజయ్ సావంత్ బుధవారం అబ్దుల్లాపూర్ మెట్రో ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉంది. ఎస్సై మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.