అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు
Anantapur Urban, Anantapur | May 20, 2026
అనంతపుర నగరంలోని ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరము అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో అన్నదాన కార్యక్రమం సేవా కార్యక్రమాలు పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులు.