ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో హిజ్రాల ఆగడాలను అరికట్టాలి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హిజ్రాల ఆగడాలు అరికట్టి వారి ప్రవేశాన్ని నిషేధించాలని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష, మాలల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెన్నం సుధాకర్ బుధవారం ప్రభుత్వాలు డిమాండ్ చేశారు, సోమవారం నుంచి గురువారం వరకు హిజ్రాలు దుకాణాలలో వద్దకు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తూ మానసికంగావేధిస్తున్నారని ఆరోపించారు, వ్యాపారులకు రక్షణ కల్పించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు, అనంతరం వారు మాట్లాడుతూ