తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకుని ముగ్గులు చెల్లించుకున్నారు. ఆమెకు ఆలయం వద్ద ఏ ఎస్ పి రవి మనోహర్ ఆచారి డిఎస్పి ప్రసాద్ సిఐసి కుమార్ సూపర్ ఇంటర్నెట్ ప్రసాద్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థం ప్రసాదాలు అందజేశారు.