కనిగిరి: మల్లప్ప శల క్షేత్రంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఆరుగురి అరెస్ట్; కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్
Kanigiri, Prakasam | Aug 29, 2025
హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామంలోని మల్లప్ప శల క్షేత్రం రంగనాయక స్వామి గుడిలో ఈనెల 22న గుప్త నిధుల కోసం తవ్వకాలు...