నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ 4వ వార్డులో కొత్త హైమాస్ లైట్లు: వివరాలు ఇవే!
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధి 4వ వార్డులో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, చైర్మన్ నగేష్ షెట్కార్ ఆదేశాలతో వైస్ చైర్మన్ దారం శంకర్ ఆధ్వర్యంలో ప్రెస్ కాలనీ, శివాలయం, సాయిబాబా కాలనీ సహా పలు ప్రాంతాల్లో హైమాస్ లైట్లను ఏర్పాటు చేశారు.