నంద్యాల అర్బన్: నంద్యాల పెద్ద చెరువు అభివృద్ధికి కార్యాచరణ ప్రారంభం,చెరువును పరిశీలించిన కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 23, 2026
నంద్యాల పట్టణంలోని పెద్ద చెరువును సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం వాటర్ రిసోర్స్ శాఖ అధికారులతో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించారు