పెద్ద కొడప్గల్: పెద్దకొడఫ్గల్ లో మొక్కజొన్న పంటలను పరిశీలించిన వ్యవసాయాధికారి
పెద్దకొడఫ్గల్ లో మొక్కజొన్న పంటలను పరిశీలించిన వ్యవసాయాధికారి.... కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ శివారులోని మొక్కజొన్న పంటలను గురువారం మధ్యాహ్నం 3 వ్యవసాయ శాఖ మండల అధికారి కిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారి కిషన్ మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటకు ఆర్మీ ఫాల్ వార్మ్స్, మోగి పురుగు ఆశించిందని తెలిపారు. మోగి పురుగు నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ లేదా మోనో వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఉన్నారు.