సంగారెడ్డి: హాస్టల్ గోడ కూలిన ఘటనపై లింగంపల్లి గురుకుల పాఠశాలను సందర్శించి, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర ఆదేశం
Sangareddy, Sangareddy | Sep 9, 2025
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాలలో హాస్టల్ గోడ కూలిన ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ...