ఏటూరునాగారం: ఏటూరునాగారంలో ఘనంగా కాళికామాత అవతార వేడుకలు, బలిహరణ కార్యక్రమం
ఏటూరునాగారంలో కన్యకా పరమేశ్వరి స్టార్ యువ ఆధ్వర్యంలో కాళికామాత అవతార వేడుకలు నిర్వహించారు. బొడ్రాయి వద్ద పూజలు, డప్పు చప్పుళ్ల నడుమ బలిహరణ మరియు ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు.