అనంతపురం అర్బన్: అనంతపురం మార్కెట్ యార్డులో రైతులకు అన్నదానం ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లపల్లవి
Anantapur Urban, Anantapur | Apr 4, 2026
జిల్లాలోని నలుమూలల నుండి వచ్చిన మార్కెట్ యార్డ్ కు రైతులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లవి శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ఐదు నిమిషాల సమయంలో రైతులకు అన్నదనం ఏర్పాటు చేశారు. రైతులు మార్కెట్ యార్డ్ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు