నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో పంట మార్పిడి ద్వారా రైతుల ఆదాయం పెంపు: జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 29, 2026
జిల్లాలో వ్యవసాయ రంగాన్ని లాభాదాయకంగా స్థిరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు బుధవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ సంయుక్త ఆధ్వర్యంలో పెట్రోలు నిర్వహించనున్న జోనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరి కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరెక్టర్ శ్రీనివాసరావు విస్తరణ డైరెక్టర్ శివ నారాయణ కర్నూలు అనంతపురం సత్యసాయి నంద్యాల జిల్లాల వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు రైతుల