రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగులు సమావేశం నిర్వహించి ఉద్యోగుల సమస్యలు నూతన అధ్యక్షతన ఎంపికపై చర్చించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రిజిస్టర్ రమేష్ బాబు నాన్ టీచింగ్ తిమ్మప్ప తదితరులు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించి అధ్యక్ష కార్యదర్శులు ఎంపిక నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యల పైన చర్చించడం జరిగిందని అదేవిధంగా యూనివర్సిటీలో ప్రస్తుత పరిస్థితుల పైన కూడా చర్చించామని రిజిస్టర్ రమేష్ బాబు నాట్ ఇచ్చిన ఉద్యోగ సంఘం తిమ్మప్ప తదితరులు పేర్కొన్నారు.