అనంతపురం అర్బన్: గత ఐదేళ్లలో మీ పరిపాలన ఫలితంగానే డ్రైనేజీలో అధ్వానంగా మారాయని టిడిపి నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ తెలిపారు
Anantapur Urban, Anantapur | Jun 16, 2026
సొంత డివిజన్ ని పట్టించుకోలేని అసమర్థుడు మాజీ మేయర్ వసీమని టిడిపి నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ తెలిపారు అనంతపురం నగరంలోని మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియా సమావేశంనిర్వహించి వారు మాట్లాడారు