వేములవాడ: కోడె టికెట్ల రసీదు బుక్కులను ఆలయ ఓపెన్ స్లాబ్‌పై పడేసిన ఘటనపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి: విశ్వ హిందూ పరిషత్ నేతలు
Vemulawada, Rajanna Sircilla | Aug 18, 2025
వేములవాడ రాజన్న ఆలయంలో ప్రధాన మొక్కుబడిన కోడె టికెట్ల కౌంటర్ ఫైల్స్ రికార్డు రూమ్ లో భద్రంగా ఉండాల్సిన రసీదు బుక్కులు ...