శంషాబాద్: శంషాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ గా మధ్యం బాటిల్స్ స్వాధీనం.. గోవా నుంచి నగరానికి తరలిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపిన అధి
గోవా నుంచి నగరానికి రైలులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బ్యాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ఫోర్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ దాడుల్లో వివిధ బ్రాండ్ లకు చెందిన మధ్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని ... ఈ మధ్యం బాటిల్స్ ను ఎందుకు ఇక్కడికి తెస్తున్నారు.. వ్యాపారం కోసమేనా , లేక సొంతంగా వినియోగించుకోవడానికా అన్న కోణం లో విచారణ చేపడుతున్నారు అధికారులు