నందికోట్కూరు: ప్రభుత్వ బడి - చదువుల గుడి : కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి 23 వరకు ఏర్పాటు చేసిన"బడి పిలుస్తోంది" "విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్"ను నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ; కోట (బాలురు) ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు శుక్రవారం చేపట్టారు,ఇందులో భాగంగా బైరెడ్డి నగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న 20 మంది 5 వ తరగతి విద్యార్థులను 6 వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరాల్సిందిగా వారిని చైతన్య పరిచి ప్రోత్సహించారు,పాఠశాల మ