వరంగల్: బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్
వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పర్యటించారు. పైడిపల్లిలో రమ మృతి పట్ల సానుభూతి తెలపగా, అరెపల్లిలో కాడబోయిన బిక్షపతి తల్లి ఎల్లమ్మ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.