అనంతపురం అర్బన్: టిడిపి కార్యకర్తలకు అన్యాయం జరిగితే పోరాటం చేస్తానని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు అనంతపురంలో మీడియా సమా
Anantapur Urban, Anantapur | May 30, 2026
టిడిపి కార్యకర్తలకు అన్యాయం చేస్తే పోరాడుతానని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు అనంతపురం నగరంలోని శనివారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు.