అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఎస్ఐఆర్ ను పరిశీలించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
Anantapur Urban, Anantapur | Jul 8, 2026
అనంతపురం నగరంలోని బుధవారం మధ్యాహ్న 12 గంటల 50 నిమిషాల సమయంలో ఎస్ ఐ ఆర్ నమోదు పక్రియను పరిశీలించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ఏ ఒక్కరికి ఓటు తొలగించకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.