పరకాల ఎమ్మెల్యే రేవూరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన సంగెం మండలం బి ఆర్ ఎస్ బిజెపి కార్యకర్తలు
Warangal, Warangal Rural | Aug 26, 2025
వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన డి.ఆర్.ఎస్ మరియు బిజెపి కార్యకర్తలు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్...