ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ బస్టాండ్లో ప్లాస్టిక్ వినియోగం తో కలిగే అనర్ధాలపై ప్రయాణికులకుఅవగాహన కల్పించిన డిపో మేనేజర్ సుబ్రమణ్యం
నంద్యాల జిల్లాఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్లో అధికారులు, ప్రయాణికులకు ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలపై డిపో మేనేజర్ సుబ్రమణ్యం గురువారంఅవగాహన కల్పించారు. సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్తో కలిగే అనర్థాల గురించి మైకు ప్రచారం నిర్వహించారు. పర్యావరణానికి ప్లాస్టిక్ వినియోగంతో కలిగే ముప్పు గురించి ప్రయాణికులకు వివరించారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని ప్లాస్టిక్ రహిత బస్టాండ్గా ఉంచాలని అధికారులు పిలుపునిచ్చారు