అనంతరం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా సోమవారం ZPHS స్కూల్ బెలుగుప్ప విద్యార్థులను స్టేషన్ వద్దకు తీసుకెళ్లి ( ఓపెన్ హౌస్ ) పోలీసు స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డ్స్, CC కెమెరాలు, సెట్ , డైల్ 100 ట్యాబ్స్ ల గురించి మరియు స్టేషన్ లో ఉన్న లాక్ అప్ ల గురించి విద్యార్థులకు చూపిస్తూ వాటి పని తీరు గురించి బెళుగుప్ప స్టేషన్ ఎస్ఐ శివ వివరించారు. అనంతరం గ్రామంలో పోలీసు అమరవీరుల సంస్మరణ ర్యాలీ నిర్వహించారు.