కొత్తగూడెం: జిల్లాలో యూరియా కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ BRS శ్రేణులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
Kothagudem, Bhadrari Kothagudem | Aug 25, 2025
యూరియా కొరత వల్ల రైతులు తమ పంటలకు దొరక తీవ్ర ఆందోళనలో ఉన్నారని యూరియా కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సోమవారం...