ఆళ్లగడ్డ: కోట కందుకూరు గ్రామంలో ఆదమరిస్తే అంతే సంగతులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని కోట కందుకూరులో పాత మసీదు రస్తాలో కల్వర్టు గుంత ప్రమాదకరంగా మారింది, రోడ్డు మధ్యలో రంద్రం ఉండడంతో వాహనాలు అందులో పడకుండా స్థానికులు రాళ్లు అడ్డుగా ఏర్పాటు చేశారు ఇటీవల ఇనుప కడ్డీల మూత వేసిన అది ధ్వంసమై సమస్య మళ్లీ పురాతమైంది, అధికారులు నాణ్యతతో కూడిన మూత ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు