అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఆర్డిఓ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ నేతలు ఆందోళన నగర కార్యదర్శి రామ్ రెడ్డి పాల్గొన్నారు
Anantapur Urban, Anantapur | Apr 28, 2026
అనంతపుర నగరంలోని మంగళవారం ఉదయం 10 గంటల50 నిమిషాల సమయంలో సిపిఎం పార్టీ నేతలు ఆర్డీవో కార్యాలయం ధర్నా కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు అధికారులకు సిపిఎం పార్టీ నేతలకు మధ్య భాగవతం చోటుచేసుకుంది.