వనపర్తి: మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం: పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి
మహబూబ్నగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, అభ్యర్థి సామా రామ్మోహన్రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.