రాజేంద్రనగర్: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. బుల్లెట్ బైక్పై వెళ్తున్న రియనో ఉద్దీన్ డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు