జనాభా మరియు కామ్రేడ్ విజయ శంకర్ జ మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.. mcpiu కార్యదర్శి రమేష్
Warangal, Warangal Rural | Sep 6, 2025
ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేట లోని ఓంకార్ భవన్ లో ఎం సిపిఐయు ఆధ్వర్యంలో రాజస్థాన్ కోట తల్వాన్డిలో తన 88 సంవత్సరాల వయసులో...